రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ ప్రవేశ పరీక్ష దరఖాస్తుల గడువు పెంపు

రిపోర్టర్: రమేష్ స్థలం: డెహ్రాడూన్

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ ప్రవేశ పరీక్ష 2026 దరఖాస్తుల ప్రక్రియ సెప్టెంబర్ 30 తో ముగియనుందని, అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు వెల్లడించారు.