నిరుద్యోగులకు గుడ్ న్యూస్: డీఎస్సీ పరీక్షల పూర్తి షెడ్యూల్ విడుదల

రిపోర్టర్: సునీల్ స్థలం: అమరావతి

రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఏడు వందల ఇరవై ఒకటి ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన పూర్తి షెడ్యూల్ను పాఠశాల విద్యాశాఖ వెల్లడించిందని అధికారులు తెలిపారు. ఈ నెల పదకొండు నుంచి ముప్ పై వరకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. డిసెంబరు ఇరవై నుంచి జనవరి పదమూడు వరకు రాత పరీక్షలు నిర్వహించనున్నట్లు వివరించారు. అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.