ఆశల పందిరి కూలి కన్నీటి సంద్రమైన అన్నదాత

రిపోర్టర్: Anjaneyulu Yadav స్థలం: కల్వకుర్తి

కల్వకుర్తి మండలం తోటపల్లి గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. నెల రోజులుగా ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఈ వాన ఉపశమనం కలిగించింది. పత్తి తదితర పంటలకు ఈ వర్షం ఎంతో మేలు చేస్తుందని, ఎండిపోతున్న పంటలకు జీవం పోసిందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.