వరంగల్ లో వైఎస్సార్ కాలనీ భూముల వివాదం: గుడిసెవాసులకు ప్రతిపక్షాల మద్దతు
రిపోర్టర్: గోపి
స్థలం: వరంగల్
వరంగల్ నగరంలోని కాజీపేట వైఎస్సార్ కాలనీలో ఇరవై ఏళ్లుగా నివాసం ఉంటున్న పేదలను ఖాళీ చేయించేందుకు ప్రయత్నాలు జరుగుతుండటంతో తీవ్ర కలకలం రేగింది. ఈ భూముల వ్యవహారంపై అధికారులు స్పష్టత ఇవ్వకపోవడంతో గుడిసెవాసులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని స్థానికులు వాపోయారు. సర్వే నెంబర్ల వార నాలుగు ఎకరాల్ లో ఉన్న ఈ స్థలంలో నూట అరుది కుటుంబాలు నివసిస్తుండగా, వారికి ప్రతిపక్ష పార్టీలు మద్దతు ప్రకటిస్తున్నాయి.