విజయవాడలో వైయస్‌ఆర్‌సీపీ ర్యాలీపై టీడీపీ గూండాల దాడి

రిపోర్టర్: రాజేష్ స్థలం: విజయవాడ

విజయవాడలో వైయస్‌ఆర్‌సీపీ నిర్వహించిన శాంతియుత ర్యాలీలో అల్లర్లు సృష్టించేందుకు మంత్రి నారా లోకేష్ గూండాలను పంపారని ఆరోపణలు వెల్లువెత్తాయి. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ కోరుతూ వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులు ఆందోళన చేస్తుండగా, యువగళం కార్యకర్తలు కర్రలతో పోలీసుల సమక్షంలోనే దాడులకు పాల్పడ్డారని తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.