మా భూములు గుంజుకుంటే ఊరుకునేది లేదన్న దళిత రైతులు
రిపోర్టర్: కిరణ్
స్థలం: ఎర్రవెల్లి
ఇవి మా భూములేనని, తామే సాగు చేసుకుంటున్నామని ఎర్రవెల్లి దళిత రైతులు స్పష్టం చేశారు. కేసీఆర్ దేవుడిలాగా కాలువ తవ్వి ఊరి చెరువులో నీళ్లు నింపడం వల్లే పంటలు పండిస్తున్నామని తెలిపారు. ఇందిరమ్మ జమానాలో ఇచ్చిన భూములను ఇప్పుడెలా గుంజుకుంటారని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.