సోషల్ మీడియా ట్రోల్స్‌పై యంగ్ హీరోయిన్ రష్మిక తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: రాజేష్
స్థలం: హైదరాబాద్
సోషల్ మీడియాలో తనపై వస్తున్న ట్రోల్స్‌పై టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ఘాటుగా స్పందించారు. అందరితో సరదాగా ఉండటాన్ని కొంతమంది తప్పుపడుతున్నారని, కానీ అలాంటి విమర్శలను చూసి తాను ప్రవర్తన మార్చుకోనని ఆమె స్పష్టం చేశారు. రణబాలి మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో తనపై జరుగుతున్న ట్రోలింగ్‌పై రష్మిక ఈ వ్యాఖ్యలు చేశారు.