ప్రజా సమస్యలను గాలికొదిలేసిన పాలకులపై కదంతొక్కిన భువనగిరి బీజేపీ

రిపోర్టర్: P.srinu స్థలం: భువనగిరి

స్థానిక ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యలని గాలికి వదిలేసి ఓట్ చోరీ పేరు మీద ఢిల్లీకి పోవడాన్ని నిరసిస్తూ ఈరోజు రాస్తారోకో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. భువనగిరి బిజెపి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి రాష్ట్ర కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి పడమటి జగన్మోహన్ రెడ్డి, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాయ దశరథ, మండల అధ్యక్షులు సురేష్ రెడ్డి, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.