మార్కెట్లోకి శక్తివంతమైన ఫీచర్లతో షావోమి 18 ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్ విడుదల!

రిపోర్టర్: సునీల్ స్థలం: World

చైనా మార్కెట్లో సరికొత్త బుక్-స్టైల్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ షావోమి 18 ఫోల్డ్ అధికారికంగా విడుదలైంది. ఇది 5.38-అంగుళాల కవర్ డిస్‌ప్లే, 7.58-అంగుళాల ఇన్నర్ స్క్రీన్‌తో వస్తుంది. ఎక్స్ రింగ్ ఓ3 చిప్‌సెట్, లైకా-ట్యూన్డ్ ట్రిపుల్ కెమెరా అమరిక, 6,000mAh బ్యాటరీ దీని ప్రత్యేకతలు. దీని ప్రారంభ ధర సుమారు రూ. 1,55,000గా ఉంది.