తలకొండపల్లి మండలం అభివృద్ధిపై సుంకిరెడ్డి ప్రత్యేక ఫోకస్

రిపోర్టర్: Abdul Azeem స్థలం: ఆమనగల్

కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధిపై సుంకిరెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. నియోజకవర్గంలో పర్యటించి ప్రధాన సమస్యలను గుర్తించి, ఐక్యత ఫౌండేషన్ ద్వారా పరిష్కారానికి కృషి చేస్తున్నారు.

ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా తలకొండపల్లి మండల కేంద్రంపై ప్రత్యేక ఫోకస్ పెట్టి, యువత కోసం ప్రత్యేక స్కిల్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు.