వాహనదారులకు తప్పని ఇబ్బందులు: హెచ్ఎస్ఆర్పీ మరియు పోర్టల్ సేవల్లో సాంకేతిక సమస్యలు
రిపోర్టర్: అశోక్
స్థలం: తెలంగాణ
వాహనాలకు హై సెక్యూరిటీ నంబరు ప్లేట్లను తప్పనిసరి చేయడంతో పాటు డ్రైవింగ్ లైసెన్సుల రెన్యువల్స్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని రవాణా శాఖ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా తెలిపారు. కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఎన్ఐసీ పోర్టల్ సేవలలో ఆటంకాలు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. ఆధార్, డీఎల్లో పేర్లు సరిపోలకపోవడం, మండలం ఆప్షన్ లేకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు.