స్థానిక ఎన్నికల వ్యూహంపై టీడీపీ అధినేత చంద్రబాబు కీలక సమావేశం
రిపోర్టర్: అశోక్
స్థలం: అమరావతి
రాబోయే స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కీలక నేతలతో సమావేశమైనట్లు అధికారులు వెల్లడించారు. జనసేన పార్టీతో సమన్వయం కోసం జాయింట్ మెకానిజం ఏర్పాటుపై ప్రధానంగా చర్చించినట్లు తెలిపారు. ఎక్కడ బలం ఉంటే అక్కడే పోటీ చేయాలని, కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేయాలని నేతలకు దిశానిర్దేశం చేసినట్లు స్పష్టం చేశారు.