రాజాపేటలో ఒకేసారి ఎంబీబీఎస్ సీట్లు కొల్లగొట్టి రికార్డు సృష్టించిన అన్నాచెల్లెళ్లు
రిపోర్టర్: K.Shekhar
స్థలం: రాజాపేట
రాజాపేట మండల కేంద్రంలో గ్రామీణ వైద్యుడి పిల్లలు ఇద్దరు ఒకేసారి ఎంబిబిఎస్ సీట్లు సాధించారు. ఈ ఘనత సాధించిన అన్నాచెల్లెళ్లు హర్షిత్, మనుశ్రీలను సర్పంచ్ కోయ మధుతో పాటు జర్నలిస్టులు ఘనంగా సత్కరించారు. తల్లిదండ్రుల పట్టుదలను నాయకులు ప్రత్యేకంగా ప్రశంసించారు.