గుజరాత్‌లో తండ్రిని హత్య చేసిన అమెరికా నుంచి వచ్చిన కుమారుడు

రిపోర్టర్: సతీష్ స్థలం: Gujarat

గుజరాత్‌లోని కలోల్‌లో డబ్బుల వివాదంలో అమెరికా నుంచి ఆరు నెలల కిందట తిరిగొచ్చిన కుమారుడు తండ్రిని కర్రతో కొట్టి హత్య చేశాడు. తల్లిని తండ్రి వేధించడంతో కోపోద్రిక్తుడైన కుమారుడు కల్పేష్ ప్రజాపతి తన తండ్రి కాంతిలాల్‌పై దాడి చేసి ప్రాణాలు తీశాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.