వైఎస్ జగన్, బ్లూ మీడియా తీరుపై తీవ్ర ఆగ్రహం

రిపోర్టర్: హరి స్థలం: Andhra Pradesh

నిజాలు తెలుసుకోకుండా ఎవరిపైనైనా దుష్ప్రచారం చేయడం జగన్ కు, బ్లూ మీడియాకు అలవాటుగా మారిందని తీవ్రంగా మండిపడ్డారు. మొదట తన స్పోర్ట్స్ సర్టిఫికెట్ పై ఫేక్ అంటూ నిందలు వేసి, ఇప్పుడు అదే సర్టిఫికెట్ గురించి తననే ప్రశ్నిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి వాస్తవాలు తెలియకుండా తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారి బుద్ధిని తీవ్రంగా తప్పుబట్టారు.