ఆంధ్రప్రదేశ్ కార్టూన్: శంకుస్థాపనల జోరు.. బాధితుల బేజారు!
రిపోర్టర్: Alfa Cartoonist
స్థలం: Andhra Pradesh
సార్.. కోట్ల రూపాయల ప్రాజెక్టుల పునాది రాళ్ళు తర్వాత వేద్దురుగానీ, కాస్త మా కూలిన ఇంటికి ఓ పరదా కప్పించే పుణ్యం కట్టుకోండి!