ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్‌పై మేజర్ రిషబ్ సింగ్ సాంబ్యాల్ వివాదం

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: India

భారత సైన్యంలో మాజీ మేజర్‌గా పనిచేసి, రాష్ట్రపతికి ఏడీసీగా సేవలందించిన రిషబ్ సింగ్ సాంబ్యాల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ ప్రారంభించడంపై తీవ్ర చర్చ జరుగుతోంది. సైనిక ప్రతిష్టను దిగజార్చేలా ఉందంటూ కొందరు విమర్శించగా, రిటైర్మెంట్ తర్వాత బతకడానికి ఇదొక మరో మార్గమని ఆయన సమర్థించుకున్నారు.