స్వర్గీయ పెంకి గౌరీశ్వరరావుకు పార్టీలకతీతంగా ఘన నివాళి
రిపోర్టర్: RAMESH LAVETI
స్థలం: రాజాం
రాజాంకు చెందిన ప్రకృతి వ్యవసాయదారుడు, స్వర్గీయ పెంకి గౌరీశ్వరరావు మాస్టరుకు పలువురు ప్రముఖులు పార్టీలకతీతంగా ప్రగాఢ సానుభూతిని తెలియజేసి ఘన నివాళులు అర్పించారు.
ఆయన సేవలను ఈ సందర్భంగా పలువురు గుర్తుచేసుకుంటూ, కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.