శాంతిరాం గ్రూప్ ఛైర్మన్ మిద్దె శాంతిరాముడుకు సన్మానం

రిపోర్టర్: VG ReddyD SrJournalist స్థలం: నెల్లూరు అర్బన్

గ్రేటర్ రాయలసీమ మహా బలిజ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నెల్లూరులో నిర్వహించిన చైతన్య సదస్సుకు ప్రముఖ విద్యావేత్త, వైద్య రంగ పారిశ్రామికవేత్త, శాంతిరాం గ్రూప్ ఛైర్మన్ మిద్దె శాంతిరాముడు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో కిషోర్ గునుకుల, విజయలక్ష్మి గునుకుల, పసుపర్తి కిషోర్, భాను కిరణ్, దిలీప్, ప్రవళ్లిక, రమేష్ తదితరులు ఘనంగా సన్మానించారు.