టెక్ రంగంలో భారీ షాక్: కృత్రిమ మేధస్సుతో ఉపాధి అవకాశాలకు గండి
రిపోర్టర్: రమేష్
స్థలం: Hyderabad
భారతీయ మధ్యతరగతి కుటుంబాల భవిష్యత్తుపై ప్రముఖ రచయిత చేతన్ భగత్ ఆందోళన వ్యక్తం చేశారు. కృత్రిమ మేధస్సు ప్రభావంతో టెక్ రంగంలో ఉద్యోగాల సంఖ్య వేగంగా పడిపోతోందని ఆయన తెలిపారు. డిగ్రీల కంటే ప్రాక్టికల్ నైపుణ్యాలు ఎంతో ముఖ్యమని, యువత కెరీర్ ఎంపికలపై పునరాలోచించాలని చేతన్ భగత్ సూచించారు.