మక్కా సంయుక్త రక్షణ ఒప్పందం: సౌదీకి బలగాలను పంపనున్న పాక్, టర్కీ

రిపోర్టర్: శివ స్థలం: రియాద్

యెమెన్లోని హౌతీల దాడుల నేపథ్యంలో సౌదీ అరేబియాకు ప్రత్యేక బలగాలను పంపేందుకు పాకిస్థాన్, టర్కీ దేశాలు అంగీకరించినట్లు అధికారులు వెల్లడించారు. రియాధ్లో జరిగిన అత్యవసర సమావేశం అనంతరం మక్కా సంయుక్త రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలిపారు. సౌదీ ప్రభుత్వ భద్రతకు ప్రమాదం ఏర్పడితే తిప్పికొడతామని మూడు దేశాలు స్పష్టం చేశాయి. నాటోలో టర్కీ, అణ్వాయుధ దేశమైన పాకిస్థాన్, సౌదీ ఒక్కటయ్యాయి.