కూనాయవలసలో కోటి రెండు లక్షలతో రోడ్డు నిర్మాణ పనులకు శంఖుస్థాపన
రిపోర్టర్: GANESH BBL
స్థలం: తెర్లాం
విజయనగరం జిల్లా తెర్లాం మండలం కూనాయవలస గ్రామంలో ఎస్ఏఎస్సీఐ నిధులతో జన్నివలస నుంచి కూనాయవలస వరకు కోటి రెండు లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న నూతన రోడ్డు నిర్మాణ పనులకు బొబ్బిలి శాసనసభ్యులు ఆర్.వీ.ఎస్.కె.కె.రంగారావు బేబీనాయన, బుడా చైర్మన్ తెంటు లక్ష్మునాయుడు కలిసి బుధవారం శంకుస్థాపన చేసి ప్రారంభించారు.