హారర్ థ్రిల్లర్ గా వస్తున్న జీవీ ప్రకాశ్ కుమార్ చిత్రం: 13 టైటిల్ ఖరారు
రిపోర్టర్: సతీష్
స్థలం: చెన్నై
జీవీ ప్రకాశ్‌కుమార్ మరియు గౌతమ్ వాసుదేవమీనన్ ప్రధాన పాత్రల్ లో వివేక్ దర్శకత్వంలో రూపొందుతున్న హారర్ థ్రిల్లర్ చిత్రానికి '13' అనే టైటిల్ ఖరారైందని మేకర్స్ వెల్లడించారు. వాస్తవ సంఘటనల స్ఫూర్తితో తెరకెక్కుతున్న ఈ ద్విభాషా చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశామని, డిసెంబర్ లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు దర్శకుడు తెలిపారు.