నాగాలాండ్ నేపథ్యంతో తెరకెక్కిన అంగ్ సినిమాకు టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్ ప్లాట్‌ఫామ్ అవార్డు
రిపోర్టర్: కిరణ్
స్థలం: నాగాలాండ్
తేజ రియో దర్శకత్వంలో నాగాలాండ్ నేపథ్యంగా 1960ల కాలం నాటి పరిస్థితులతో రూపొందిన అంగ్ ఫీచర్ ఫిల్మ్ టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్లాట్‌ఫామ్ అవార్డును గెలుచుకుంది. ఈ ఏడాది ఈ విభాగానికి ఎంపికైన ఏకైక భారతీయ సినిమాగా నిలవడమే కాకుండా, నేరుగా 2027 ఆస్కార్ బరిలో చోటు సంపాదించుకుని చరిత్ర సృష్టించింది.