మనీ ఇన్ ది బ్యాంక్‌లో రోమన్ రెయిన్స్ వర్సెస్ ఎల్ఏ నైట్

రిపోర్టర్: మహేష్ స్థలం: World

డబ్ల్యూడబ్ల్యూఈ మనీ ఇన్ ది బ్యాంక్ ఈవెంట్‌లో వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్‌షిప్ కోసం రోమన్ రెయిన్స్ తో ఎల్ఏ నైట్ తలపడనున్నాడు. మెక్సికో సిటీలో జరిగిన రా మ్యాచ్‌ అనంతరం రోమన్‌ రెయిన్‌పై ఎల్ఏ నైట్ దాడి చేసి సవాల్ విసిరాడు. దీంతో ది ట్రైబల్ చీఫ్ ఈ టైటిల్ పోరుకు అంగీకరించారు. 2023 తర్వాత వీరిద్దరూ మరోసారి సింగిల్స్ పోరులో తలపడనున్నారు.