నందిగ్రామ్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి మిల్న్ ప్రధాన్ అరెస్ట్

రిపోర్టర్: రాజేష్ స్థలం: West Bengal

పశ్చిమ బెంగాల్ లోని నందిగ్రామ్ ఉపఎన్నికలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. మమతా బెనర్జీ వర్గం మద్దతు ప్రకటించిన కాంగ్రెస్ అభ్యర్థి మిల్న్ ప్రధాన్‌ను 2007 నాటి పాత హత్య కేసుకు సంబంధించి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్‌పై కాంగ్రెస్ అగ్రనేత రాల్ గాంధీ తీవ్రంగా స్పందిస్తూ ఇది రాజకీయ కక్షసాధింపు చర్య అని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని బీజేపీపై మండిపడ్డారు.