నా టెట్ సర్టిఫికెట్ పంపిస్తా అంటూ జగన్‌పై ఉపాధ్యాయుల ఫైర్
రిపోర్టర్: రాము
స్థలం: శ్రీకాకుళం
మాపై దుష్ప్రచారం చేస్తూ పరువు తీసే హక్కు వైఎస్ జగన్‌కు ఎవరిచ్చారని స్పోర్ట్స్ టీచర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నీ టెట్ నెంబర్ చెబితే వాట్సాప్ చేస్తానని, మా సర్టిఫికెట్లు చూసుకోవాలని సవాల్ విసిరారు. తల్లిని, చెల్లిని గెంటేసిన జగన్‌కు తల్లిదండ్రుల బాధలు ఏం తెలుస్తాయని మండిపడ్డారు.