త్రిషపై మాళవికా మోహనన్ ఆసక్తికర వ్యాఖ్యలు

రిపోర్టర్: రాజేష్ స్థలం: చెన్నై

తమ కెరీర్ తొలినాళ్లలో ఎదుర్కొన్న ఇబ్బందుల సమయంలో స్టార్ హీరోయిన్ త్రిష తనను ఎంతగానో ఆదరించి, ధైర్యం చెప్పారని నటి మాళవిక మోహనన్ తెలిపారు. 'మాస్టర్' చిత్రంలో అవకాశం వచ్చినప్పుడు త్రిష స్వయంగా మెసేజ్ చేసి అభినందించారని, తోటి నటీమణుల ఎదుగుదలను కోరుకునే గొప్ప మనసు ఆమె సొంతమని ప్రశంసించారు.