రైతు బజార్లలో సగం ధరకే ఉల్లి విక్రయిస్తూ ఊరటనిచ్చిన సర్కారు
రిపోర్టర్: ANANDA RAO @ PALAKONDA
స్థలం: పాలకొండ
ఏపీ మార్కెట్ లో ఉల్లి ధరలు పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం తక్కువ ధరకే అందించాలని నిర్ణయించింది. మహారాష్ట్ర నుంచి ఉల్లి కొని రైతు బజార్ల ద్వారా కేజీ ముప్ పై ఐదు రూపాయల చొప్పున పంపిణీ చేయనుంది. నాసిక్ నుంచి ఎనిమిది వందల మెట్రిక్ టన్నుల ఉల్లి రాష్ట్రానికి చేరింది. ఈ నిల్వలను రేపటి నుంచి అన్ని రైతు బజార్లలో అందుబాటులో ఉంచుతామని అధికారులు తెలిపారు.