డోలపేటలో నిస్వార్థంగా సేవలందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న గోకవలస మహేశ్వరరావు

రిపోర్టర్: RAMESH LAVETI స్థలం: రాజాం

రాజాం మండలం డోలపేట గ్రామంలో పేద ధనిక తేడా లేకుండా అందరికీ సేవలు అందిస్తున్న గోకవలస మహేశ్వర రావును స్థానికులు మరియు పరిసర ప్రాంతాల ప్రజలు అభినందిస్తున్నారు. ఎలాంటి కుల మత బేధాలు పాటించకుండా తనవంతు సహాయం అందిస్తున్న మహేశ్వర రావు సేవలు ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయని గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.