శ్రీకాకుళం అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
రిపోర్టర్: కిరణ్
స్థలం: శ్రీకాకుళం
శ్రీకాకుళంలోని మహిళా డిగ్రీ కళాశాలలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయువుతో కలిసి స్వచ్ఛతా కార్యక్రమంలో గొండు శంకర్ పాల్గొన్నారు. సీఎస్ఆర్ నిధులతో రిమ్స్ అభివృద్ధి, శ్రీకూర్మానికి పది కోట్ల రూపాయలు కేటాయించడంతో పాటు కొత్త పార్కులు, క్రీడా మైదానాల నిర్మాణంతో శ్రీకాకుళం ప్రగతి పథంలో దూసుకుపోతోందని ఆయన తెలిపారు. జిల్లా అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న వారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.