బీజింగ్ హైరాక్స్ రేసులో ఆస్ట్రేలియా అథ్లెట్ జోవానా వివాదం

రిపోర్టర్: వెంకట్ స్థలం: World

బీజింగ్‌లో జరిగిన హైరాక్స్ ఫిట్‌నెస్ రేసులో ఆస్ట్రేలియా అథ్లెట్ జోవానా వియ్ట్రైక్ తీవ్ర వివాదానికి కేంద్ర బిందువుగా నిలిచారు. రేసు మధ్యలో అనారోగ్య సమస్య తలెత్తినా ఆమె అలాగే పోటీని కొనసాగించి పూర్తి చేయడంపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మైదానంలో పారిశుద్ధ్య సమస్యలు తలెత్తడంతో నిర్వాహకులు వెంటనే అప్రమత్తమై ఆ ప్రాంతాన్ని పూర్తిగా శుభ్రపరిచారు.