అస్తమించే రాజ్యాల వైపు వెళ్లే రకం రవిచంద్రారెడ్డి
రిపోర్టర్: గోపి
స్థలం: Amaravati
ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వైపు వెళ్లి పదవులు అనుభవించిన తర్వాత, పదవులు ఇచ్చిన నాయకత్వంపైనే విధేయత లేకుండా తిన్నింటి వాసాలు లెక్కబెట్టే రకం రవిచంద్రారెడ్డి అని తీవ్ర ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అస్తమించే రాజ్యాలంటూ ఆయన తీరుపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.