టికెట్ నిరాకరణతో పలాస మున్సిపల్ బరిలో స్వతంత్రులుగా దువ్వాడ దంపతులు
రిపోర్టర్: Dinesh Panda
స్థలం: పలాస
శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ ఎన్నికల్లో చైర్మన్ పదవికి డాక్టర్ దువ్వాడ శ్రీజ, దువ్వాడ శ్రీకాంత్ ఇండిపెండెంట్‌గా నామినేషన్ దాఖలు చేశారు. గత ఇరవై ఐదు సంవత్సరాలుగా కౌన్సిలర్‌గా సేవలందిస్తున్న శ్రీకాంత్‌కు పార్టీ టికెట్ నిరాకరించడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతున్నట్లు స్పష్టం చేశారు.