యూఎస్ ఓపెన్‌లో సబలెంక చేతిలో నోస్కోవా పోరాడి ఓటమి
రిపోర్టర్: రాము
స్థలం: World
యూఎస్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో అరినా సబలెంక చేతిలో లిండా నోస్కోవా పోరాడి ఓడిపోయింది. మ్యాచ్ కీలక దశలో కోర్టుపై పడిన నీడలు, రూఫ్ సర్దుబాటు ఆలస్యం కావడంపై నోస్కోవా అసంతృప్తి వ్యక్తం చేసింది. అయితే ఈ మార్పు తనపై పెద్దగా ప్రభావం చూపలేదని సబలెంక స్పష్టం చేసింది.