తెలంగాణలో ఫాంహౌస్ల రాజకీయంపై కాంగ్రెస్ ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం
రిపోర్టర్: సతీష్
స్థలం: తెలంగాణ
తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఫాంహౌస్ ల టూర్ రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూ ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలపై ఫాంహౌస్ ఫైల్స్ పేరుతో కాంగ్రెస్ నేతలు పోరు ఉధృతం చేశారు. అయితే ఇది ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే తెచ్చిన డైవర్షన్ పాలిటిక్స్ అని బీఆర్ఎస్, బీజేపీ ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి.