రామారావు మహారాజ్ చూపిన ఆదర్శ బాటలో నడవాలని జన్నారం నాయకుల పిలుపు
రిపోర్టర్: gourinatha p.g
స్థలం: జన్నారం
రామారావు మహారాజ్ బోధనలు ప్రతి ఒక్కరికి ఆచరణీయమని జన్నారం మండల నాయకులు తెలిపారు. స్థానిక ప్రాంతంలో మహారాజ్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించి నివాళులర్పించారు. బంజారా కులస్తుల ఐక్యత కోసం ఆయన చేసిన పోరాటాన్ని గుర్తుచేసుకుంటూ బోధనలను అనుసరించాలని కోరారు.