మహాత్మా గాంధీ వర్ధంతి: వరంగల్ పోలీస్ కమిషనరేట్లో ఘన నివాళి

రిపోర్టర్: హరి స్థలం: హన్మకొండ

మహాత్మా గాంధీజీ జన్మదినం సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్లో ఆయన చిత్రపటానికి వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించినట్లు వరంగల్ పోలీస్ వెల్లడించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఆచరించాలని కమిషనర్ పిలుపునిచ్చారు. అహింస, శాంతి మార్గాలను అనుసరించడం ద్వారానే సమాజంలో సద్భావన పెంపొందుతుందని పోలీసు అధికారులు ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా పేర్కొన్నారు.