యువ విద్యార్థి అద్భుత సేవ: అంధ విద్యార్థుల కోసం ప్రత్యేక ప్రాజెక్టులు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: Vadodara
గుజరాత్లోని వడోదరకు చెందిన పన్నెండో తరగతి విద్యార్థి జ్యూస్ లలాని అంధ విద్యార్థుల కష్టాలను గుర్తించి రెండు ప్రత్యేక ప్రాజెక్టులను ప్రారంభించినట్లు ఇండియా టుడే నివేదించింది. ప్రాజెక్ట్ ఏకలవ్య ద్వారా స్పర్శా జ్ఞాన సామగ్రి, పుస్తకాలను అందిస్తుండగా, ప్రాజెక్ట్ సక్షమ్ ద్వారా పరీక్షల్లో వాలంటీర్ రైటర్ల సహాయాన్ని కల్పిస్తున్నట్లు విద్యార్థి తల్లిదండ్రులు, అధికారులు తెలిపారు.