అద్భుత చిత్రం: వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ అవార్డు గెలుచుకున్న వైదేహి చంద్రశేఖర్

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: Botswana

బోట్స్వానాలోని మక్గాడిక్గాడి పాన్స్ నేషనల్ పార్క్ లో జిరాఫీ నీరు తాగుతూ తల పైకెత్తిన అరుదైన దృశ్యాన్ని కెమెరాలో బంధించి ప్రపంచ ప్రఖ్యాత వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ అవార్డును గెలుచుకున్నట్లు డెవెంటియర్స్ నిర్వాహకులు తెలిపారు. డెబ్బై రెండేళ్ల వయసులో వైదేహి చంద్రశేఖర్ తీసిన వాటర్ బాలెట్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రకృతి ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకుంటోందని నిర్వాహకులు వెల్లడించారు. ఈ అరుదైన ఫొటో అద్భుతమైన నైపుణ్యానికి నిదర్శనమని పేర్కొన్నారు.