పాలకొండలో వార్డు అభివృద్ధి లక్ష్యంగా స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి వెంకటేష్

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: పాలకొండ

పాలకొండ నగర పంచాయతీ ఇరవయ్యవ వార్డు స్వతంత్ర అభ్యర్థిగా జల్లు వెంకటేష్ ఎన్నికల బరిలో నిలిచారు. విద్యావంతుడైన యువకుడిగా స్థానికంగా ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు. వార్డు అభివృద్ధిని తన ధ్యేయంగా మలుచుకుని ఉంగరం గుర్తుపై ఓటు వేయాలని ఆయన ఓటర్లను కోరుతున్నారు.