ధరణిపై మరో కమిటీ ఏర్పాటుపై రేవంత్ సర్కార్ కసరత్తు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: హైదరాబాద్

కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన భూభారతి పోర్టల్ స్కామ్‌లతో అభాసుపాలైంది. అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు రేవంత్ సర్కార్ ధరణిపై మరో కమిటీ వేయాలని నిర్ణయించింది. జనగామ చలాన్ కుంభకోణం, 22ఏ భూముల వివాదాలపై విచారణ చేయకుండా ధరణిపై కమిటీ వేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రైతుల భూ సమస్యల పరిష్కారంలో భూభారతి పూర్తిగా విఫలమైంది.