యూఎస్ ఓపెన్ మ్యాచ్‌లో బ్రాడ్ పిట్, మాజీ భర్త ఎదురుపడ్డ వైనం!

రిపోర్టర్: సతీష్ స్థలం: World

యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో హాలీవుడ్ నటుడు బ్రాడ్ పిట్ తన ప్రేయసి ఇనెస్ డి రామోన్‌తో కలిసి సందడి చేశారు. అయితే అదే మ్యాచ్‌కు ఇనెస్ మాజీ భర్త పాల్ వెస్లీ తన కొత్త భార్య నాటాలీ కుకెన్‌బర్గ్‌తో హాజరుకావడం ఆసక్తికరంగా మారింది. ఒకే వేదికపై మాజీ దంపతులు ఎదురుపడటం హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం బ్రాడ్ పిట్, ఇనెస్ వివాహం చేసుకోబోరని సమాచారం.