తుపాను ప్రభావిత ప్రాంతాల్ లో ఏరియల్ సర్వే: బాపట్లలో సీఎం చంద్రబాబు పర్యటన
రిపోర్టర్: హరి
స్థలం: Andhra Pradesh
తుపాను ప్రభావిత ప్రాంతాల్ లో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఏరియల్ సర్వే ద్వారా క్షేత్రస్థాయి పరిశీలన జరిపినట్లు CMO Andhra Pradesh వెల్లడించారు. అనంతరం సూర్యలంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి రోడ్డు మార్గాన బాపట్ల మండలం జిల్లెలమూడి వంతెన వద్దకు చేరుకున్న ఆయన, దెబ్బతిన్న డ్రెయిన్స్ పై ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి తక్షణ సహాయక చర్యలపై కీలక ఆదేశాలు జారీ చేశారు.