తెలంగాణ కార్టూన్: నలభై తొమ్మిది కేజీ... నయా సంబరం!

రిపోర్టర్: Alfa Cartoonist స్థలం: Telangana

రూపాయికే కిలో బియ్యం ఇస్తామన్న రోజులు పోయి... యాభై రూపాయలకు పైసా తగ్గించి ఘనంగా పండగ చేసుకోమంటున్నారు!