తాడిపర్తిపాలెంలో కూటమి అభ్యర్థుల తరఫున దద్దరిల్లిన ఎన్నికల ప్రచార భేరి
రిపోర్టర్: సాయి దివ్య
స్థలం: వెంకటాచలం
నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం తాడిపర్తిపాలెంలో కూటమి బలపరిచిన ఎంపీటీసి అభ్యర్థితో కలిసి జడ్పిటిసి అభ్యర్థి ఘనంగా ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి కమలం పువ్వు గుర్తుకు, సైకిల్ గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు జర్నీ రమణయ్య, దార అన్నమ్మ, ఏలూరు సుహాసినితో పాటు భారీగా కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.