యుపి సైనిక్ స్కూల్స్ ప్రవేశ పరీక్షకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం

రిపోర్టర్: శివ స్థలం: Lucknow

ఉత్తరప్రదేశ్ సైనిక్ స్కూల్స్ సొసైటీ ఆధ్వర్యంలో 2027-28 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆరో తరగతి మరియు తొమ్మిదో తరగతి ప్రవేశ పరీక్ష ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు. ఈ అధికారిక వెబ్సైట్ ద్వారా విద్యార్థులు అక్టోబర్ 25వ తేదీలోగా ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అక్టోబర్ 31 వరకు రూ. 2 వేల ఆలస్య రుసుముతో దరఖాస్తుకు అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు.