ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ రాజ్యాంగ విరుద్ధమని ఏపీ హైకోర్టు తీర్పు

రిపోర్టర్: మహేష్ స్థలం: అమరావతి

ఆదాయ పన్ను చట్టం-1961లోని సెక్షన్ రాజ్యాంగ విరుద్ధమని ఏపీ హైకోర్టు తేల్చిచెప్పినట్లు ఎన్.జయసూర్య మరియు టీసీడీ శేఖర్ ధర్మాసనం వెల్లడించింది. ఫేస్లెస్ నిబంధనలు ఉల్లంఘించడంతో రీ ఎసెస్మెంట్ చర్యలన్నీ చెల్లుబాటు కావని స్పష్టం చేసింది. జేఏఓల ప్రొసీడింగ్స్ను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు హైకోర్టు ధర్మాసనం కీలక తీర్పును ప్రకటించింది.