తెలంగాణలో తుఫాను ముప్పు: మూడు రోజుల పాటు భారీ వర్షాల హెచ్చరిక

రిపోర్టర్: కిరణ్ స్థలం: Telangana

తెలంగాణలో మురుసు తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగా వీతర్ మెన్ బాలజీ వెల్లడించారు. నవంబర్ మూడు నుండి ఐదు తేదీల మధ్య దక్షిణ తెలంగాణలోని పలు ప్రాంతాలలో మేఘావృతమైన వాతావరణంతో పాటు చలిగాలులు వీస్తాయని పేర్కొన్నారు. నవంబర్ మూడో తేదీ మధ్యాహ్నం నుంచి నవంబర్ నాలుగో తేదీ అర్ధరాత్రి వరకు తీవ్ర ప్రభావం ఉండే అవకాశం ఉందని స్పష్టం చేస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.