ఆక్స్ఫర్డ్షైర్ పబ్ వివాదంపై జెరెమీ క్లార్సన్ తీవ్ర ఆగ్రహం

రిపోర్టర్: సునీల్ స్థలం: Oxfordshire

ఆక్స్ఫర్డ్షైర్లోని తన పబ్ కార్ పార్క్ అభివృద్ధికి అనుమతులు ఇవ్వడంలో స్థానిక అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారంటూ ప్రముఖ టెలివిజన్ presenter జెరెమీ క్లార్సన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శీతాకాలంలో బురదమయంగా మారే ఈ స్థలంలో కంకర వేసేందుకు అధికారులు మోకాలడ్డుతున్నారని, దీనివల్ల సుమారు మూడు వందల మంది ఉద్యోగుల ఉపాధితో పాటు స్థానిక వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.